సామెత: 'జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు'
వార్తలు
సామెత - దాని అర్థం
Advertisement
Advertisement
అర్థం: జమ్మి ఆకులు చాలా చిన్నగా, సున్నితంగా ఉంటాయి. అలాంటి వాటితో పెద్ద విస్తరాకు కుట్టడం సాధారణ విషయం కాదు. దానికి అపారమైన ఓపిక, నైపుణ్యం, సహనం కావాలి. ఎవరైనా ఒక పనిని ఓపికతో, శ్రద్ధగా చేస్తున్నప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. అలాగే, చిన్న పనికి కూడా అతిగా ఆలోచిస్తూ.. ఎక్కవ సమయం వృథా చేస్తున్నప్పుడు కూడా ఈ సామెతను వాడుతుంటారు.
Advertisement


