NLG: యువత స్వయం ఉపాధి కోర్సులను సద్వినియోగం చేసుకుని ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని మేయర్ బుర్రి చైతన్య రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండలోని బాలికల ఐటీఐ/ఐటీసీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరు స్వల్పకాలిక కోర్సులను ఆమె ప్రారంభించారు. యువత వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.