పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం(మం) సింగుపురంలో జాకరమ్మ తల్లి యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను ఎల్విన్‌పేట సీఐ బీ. హరి ప్రారంభించారు. టోర్నమెంట్లో 60కి పైగా జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువత క్రీడలతో పాటు చదువులో రాణించాలని సీఐ సూచించారు.