PDPL: ఆర్.టి.ఐ చట్టంపై అధికారులు అవగాహన పెంపొందించుకొని, దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాచార కమిషనర్ సూచించిన మార్గదర్శకాలను అన్ని శాఖల అధికారులు తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించాలన్నారు.
వార్తలు
ఆర్.టి.ఐ చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలి: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


