తూ.గో: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శాటిలైట్ సిటీ గ్రామంలో రూ.3.90 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తునట్లు తెలిపారు.
వార్తలు
శాటిలైట్ సిటీ అభివృద్ధికి రూ.3.90 కోట్లు: ఎమ్మెల్యే గోరంట్ల
Advertisement
Advertisement
Advertisement


