KRNL: ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే గుడికల్ చెరువులోకి కొత్త నీరు చేరిందని మంగళవారం మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. ఈ నీటిని తాగేందుకు ఉపయోగించే వారు తప్పనిసరిగా మరిగించి చల్లార్చిన తర్వాతనే తాగాలన్నారు. ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు ఇచ్చే సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ కోరారు.
వార్తలు
ప్రజలకు కమిషనర్ కీలక సూచన
Advertisement
Advertisement
Advertisement


