NDL: జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 14,05,443 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు 11,75,991 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 83.67 శాతం మ్యాపింగ్ నమోదు కాగా, ఇంకా 2,29,452 మంది ఓటర్ల మ్యాపింగ్ చేయాల్సి ఉందన్నారు. అత్యధికంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 88.61 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తయినట్లు వెల్లడించారు.
వార్తలు
జిల్లాలో శరవేగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ
Advertisement
Advertisement
Advertisement


