BPT: ప్రధానమంత్రి ముద్ర యోజన పేరిట సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు. తక్కువ వడ్డీ రుణాల పేరుతో ప్రాసెసింగ్ ఫీజులు, ఓటీపీలు అడిగితే నమ్మవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండి, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు.
వార్తలు
ముద్ర యోజన పేరుతో మోసాలు.. జాగ్రత్త: ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement


