GDWL: బీచుపల్లిలోని కోదండరామ స్వామి దేవస్థానంలో బుధవారం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేంద్రరాజు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలు, కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నదానం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
వార్తలు
నేడు బీచుపల్లిలో సీతారాముల కల్యాణం
Advertisement
Advertisement
Advertisement


