హైదరాబాద్: 28°C
వార్తలు

ఈదురు గాలులు ధాటికి కూలిన ఫ్లెక్సీ

Advertisement

ప్రకాశం: పొన్నలూరులో మంగళవారం భారీ ఈదురు గాలుల దాటికి ఓ స్కూలుకు సంబంధించిన ఫ్లెక్సీ బోర్డు కుప్పకూలింది. అంతేకాకుండా తహసీల్దార్ ప్రాంగణంలోని వేపచెట్టు నేలకొరవడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సహాయ చర్యలు చేపట్టి విద్యుత్ అంతరాయాన్ని పునరుద్ధరించారు.

Advertisement

Advertisement