హైదరాబాద్: 28°C
వార్తలు

అంబేద్కర్ వర్సిటీ 6వ సెమిస్టర్ హాల్ టికెట్లు విడుదల

Advertisement

MBNR: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ 6వ సెమిస్టర్ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసినట్లు మహబూబ్ నగర్ రీజినల్ కో-ఆర్డినేటర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికి చేరుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement