MNCL: చెన్నూర్‌లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటించారు. ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి అదనపు గదుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో సౌకర్యాలను పరిశీలించారు. కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, సోమన్ పల్లి ఇంటిగ్రేటెడ్ స్కూలును నిర్మాణ పనులను పరిశీలించారు.
వార్తలు
చెన్నూర్‌లో పర్యటించిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


