హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇండియా 'ఎ' ఫైనల్‌కు చేరుతుందా?

Advertisement

ఇండియా 'ఎ' జట్టు ఫైనల్‌కు చేరాలంటే ఇవాళ ఆఫ్గానిస్థాన్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో తప్పక గెలవాలి. ఒకవేళ ఓడిపోతే తిలక్ సేన టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. AFG, శ్రీలంక జట్ల తదుపరి మ్యాచ్‌ల ఫలితాలు, పాయింట్లు సమానమైతే వచ్చే నెట్ రన్‌రేట్ సమీకరణాలు కూడా ఫైనల్ రేసును నిర్ణయిస్తాయి. AFG రెండు మ్యాచ్‌ల్లో ఓడితే IND, SL ఫైనల్‌లో తలపడతాయి.

Advertisement

Advertisement