హైదరాబాద్: 28°C
క్రీడలు

క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న మహిళా క్రికెటర్!

Advertisement

ఆస్ట్రేలియా అండర్-19 మహిళా జట్టులో రాణిస్తున్న భారత సంతతి క్రికెటర్ 'ఇరా ఏరీ' సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మైదానంలో ఆమె దిగిన ఫొటోలు చూసి నెటిజన్లు హీరోయిన్‌లా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. అందంతోనే కాక, అద్భుత బౌలింగ్‌తో ఇటీవల ఇంగ్లాండ్, శ్రీలంకలపై కీలక వికెట్లు తీసి ఆస్ట్రేలియా క్రికెట్‌లో సరికొత్త స్టార్‌గా అవతరించింది.

Advertisement

Advertisement