హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు పలు గ్రామాల్లో విద్యుత్ నిలిపివేత

Advertisement

MBNR: బాలానగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని కేతిరెడ్డిపల్లి ఫీడర్‌లో చెట్ల కొమ్మల నరికివేత పనుల కారణంగా నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. కేతిరెడ్డిపల్లి, చింతకుంట, రంగారెడ్డిగూడ, ఎక్వాయిపల్లి, చెన్నగులగడ్డ తండా గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని అన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.

Advertisement

Advertisement