హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Advertisement

NRPT: కోటకొండ 33/11 కేవీ ఉప విద్యుత్ కేంద్రంలో అత్యవసర మరమ్మత్తుల కారణంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సాయినాథ్ రెడ్డి తెలిపారు. దీనివల్ల కోటకొండ, తిర్మలాపూర్, అభంగాపూర్, బండగోండ, బొమ్మన్పాండ్ గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Advertisement