AP: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటవిడుపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మంత్రులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భీముడి పాత్రలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, శ్రీకృష్ణదేవరాయలుగా ఎమ్మెల్యే అరవిందబాబు, వీరపాండ్య కట్ట బ్రహ్మన పాత్రలో మంత్రి దుర్గేష్ అలరించారు.