అన్నమయ్య: రామసముద్రం కేజీ బీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మస్తాన్‌బీ తెలిపారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఆరులో 40, 7లో 5, తొమ్మిదో తరగతిలో ఒక సీటు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సీఈ సీలో 40 సీట్లు ఉన్నట్లు చెప్పారు.