టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఈరోజు 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో అతడు బౌలింగ్ వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్ 7.1 ఓవర్‌లో ఐర్లాండ్ బ్యాటర్ బెంజమిన్ కాలిట్జ్(15)ను పెవిలియన్ చేర్చాడు. కాగా, గతంలో యువరాజ్ సింగ్, జడేజా, కుల్దీప్ కూడా తమ బర్త్ డే రోజు వికెట్లు తీశారు.
క్రీడలు
తొలి బంతికే వికెట్ తీసిన 'బర్త్ డే బాయ్'
Advertisement
Advertisement
Advertisement


