హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20: 91 రన్స్‌ తేడాతో నల్గొండ విజయం

Advertisement

టీజీ20 లీగ్‌లో వరంగల్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నల్గొండ నైట్స్‌ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 260 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన వరంగల్‌ 14 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. అమన్‌ రావు 46, అభిషేక్‌ 44, బి సేథ్‌ 22 రన్స్‌ చేశారు. నల్గొండ బౌలర్లలో నిశాంత్‌ సరను, గౌడ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. 

Advertisement

Advertisement