ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన తిలక్ వర్మను మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ హెచ్చరించాడు. డిప్యూటీ అయినంత మాత్రాన జట్టులో స్థానం సుస్థిరం కాదని, పరుగులు చేయకుంటే ఎవరికైనా ఇబ్బందులు తప్పవని అన్నాడు. గతంలో గిల్, అక్షర్ పటేల్ పరిస్థితి కూడా ఇలానే ఉందని గుర్తు చేశాడు. ప్రస్తుత సెలక్టర్లు ప్రదర్శన ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని కైఫ్ పేర్కొన్నాడు.
క్రీడలు
తిలక్ వర్మకు కైఫ్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement


