ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కష్టాల్లో పడింది. 90 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (50) మినహా సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), శ్రేయస్ అయ్యర్ (3), తిలక్ వర్మ (19) ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే క్రీజులో ఉన్నారు.
క్రీడలు
IND vs IRE: కష్టాల్లో భారత్
Advertisement
Advertisement
Advertisement


