హైదరాబాద్: 28°C
క్రీడలు

చాపెల్‌ను గంగూలీ ఇంకా క్షమించలేదా?

Advertisement

మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌తో వివాదం జరిగి 20 ఏళ్లయినా గంగూలీ అతడిని క్షమించలేదని అర్థమవుతోంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో దాదా మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో చాపెల్ చేసిన ప్రతిపాదనను తిరస్కరించానన్నాడు. అలాగే 2011లో KKR కోచ్‌గా వస్తానన్న చాపెల్‌ను గుర్తు చేస్తూ.. దాదాను ఒకసారి మోసం చేయొచ్చు కానీ రెండోసారి కాదన్నాడు.

Advertisement

Advertisement