బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్‌కు ఐర్లాండ్ భారీ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో ఐరీష్ జట్టు 34 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 182 పరుగులు చేయగా, ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ (50) మినహా మిగతా వారు విఫలమయ్యారు. టీ20ల్లో ఐర్లాండ్ చేతిలో భారత్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.
క్రీడలు
BREAKING: టీమిండియా ఘోర ఓటమి
Advertisement
Advertisement
Advertisement


