హైదరాబాద్: 28°C
క్రీడలు

19 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ

Advertisement

ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 19 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో కెరీర్‌లో 11వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాతి బంతికే మెక్‌కార్తీ బౌలింగ్‌లో అతడు ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 8 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేయగా.. విజయానికి ఇంకా 103 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

Advertisement