టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. 20 ఓవర్లలో 182/9 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) హాఫ్ సెంచరీ చేయగా, గారెత్ డెలానీ 49 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణా 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్, అక్షర్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. టార్గెట్: 183
క్రీడలు
BREAKING: టీమిండియా టార్గెట్ ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement


