మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈనెల 28న ఆస్ట్రేలియా, భారత్ జట్లు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. సెమీస్ చేరాలంటే భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఒకవేళ ఓడిపోతే మాత్రం దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఓడినప్పటికీ, నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీస్ చేరుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఆదివారం 7PMకు ప్రారంభం కానుంది.
క్రీడలు
T20 WC: భారత్‌కు 'డూ ఆర్ డై'
Advertisement
Advertisement
Advertisement


