హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ అద్భుతమైన ప్లేయర్, కానీ: అయ్యర్

Advertisement

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి నిరాశే ఎదురైంది. ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ ఆడటం లేదని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ సమయంలో తెలిపాడు. అతడు అద్భుతమైన ప్లేయర్ అయినప్పటికీ, తుది జట్టులో చోటు కల్పించలేకపోయామని పేర్కొన్నాడు. అయితే, సరైన సమయంలో అతడు అరంగేట్రం చేస్తాడని స్పష్టం చేశాడు.

Advertisement

Advertisement