హైదరాబాద్: 28°C
క్రీడలు

టాస్ గెలిచిన భారత్.. వైభవ్‌కు నో ఛాన్స్

Advertisement

ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాతావరణం మేఘావృతమై ఉండటంతో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్‌కే మొగ్గు చూపాడు. కాగా, ఈ మ్యాచ్‌తో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడని అందరూ భావించినప్పటికీ.. అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు.

Advertisement

Advertisement