హైదరాబాద్: 28°C
వార్తలు

'నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదు'

Advertisement

AKP: నక్కపల్లి మండలం బోయపాడు సముద్ర తీరంలో 20 టన్నల చేపలు మృతి చెందిన ఘటనపై అధికారులు విచారణ చేసి వారం రోజులు కావస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు తెలిపారు. విచారణ జరిపి 7 రోజులు కావస్తున్న ఇప్పటివరకు నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదని శుక్రవారం ప్రశ్నించారు. రసాయనిక పరిశ్రమల యాజమాన్యాలను కాపాడే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.

Advertisement

Advertisement