BDK: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా, ఓటర్లు తమ పూర్తి వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేసి బీఎల్‌వోలకు అందించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ కోరారు. బూర్గంపాడులో ఇంటింటి సర్వేను పరిశీలించిన ఆయన, ఇది కేవలం వివరాల సవరణ ప్రక్రియేనని, ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందవద్దని స్పష్టం చేశారు.
వార్తలు
ఓటర్ల జాబితా సవరణలో పాల్గొనండి: పీవో
Advertisement
Advertisement
Advertisement


