హైదరాబాద్: 28°C
వార్తలు

UPDATE: వెలుగొండ ప్రాజెక్టు ఘటన.. మృతుని వివరాలు ఇవే!

Advertisement

ప్రకాశం: దోర్నాల మండలం వెలిగొండ ప్రాజెక్టు గెస్ట్‌హౌస్ సమీపంలో ఓ యువకుడు మృతదేహం గుర్తించిన సంగతి తెలిసిందే. ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్, దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతునిది పెద్దారవీడు మండలం గొట్టిపడి గ్రామానికి చెందిన కోర్రప్రోలు నాగరాజుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Advertisement

Advertisement