NZB: దర్పల్లి మండల కేంద్రానికి చెందిన కౌండిన్య గౌడ సంఘం సభ్యులు గురువారం నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు తమ గౌడ వృత్తి చేసుకునే గీత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారికీ, పించిన్ అందించే విధంగా చూడాలని కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్న బాలరాజ్, గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్‌లకు వినతి పత్రము అందజేశారు.