హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 28: చరిత్రలో ఈరోజు

Advertisement

➢ 1838: బ్రిటన్ రాణి విక్టోరియా రాణి పట్టాభిషేకం
➢ 1921: భారత దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జననం
➢ 1931: తెలుగు రచయిత ముళ్లపూడి వెంకటరమణ జననం
➢ 1972: ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ మహలనోబిస్ మరణం
➢ 1976: షూటింగ్ క్రీడాకారుడు జస్పాల్ రాణా జననం
➢ 1968: తెలుగు నటి తులసి జననం
➢ పేదల దినోత్సవం
➢ జాతీయ బీమా అవగాహన దినోత్సవం

Advertisement

Advertisement