SKLM: రాష్ట్రంలో వరి పంట సాగు విస్తీర్ణాన్ని సమతుల్యం చేస్తూ రైతులను లాభదాయకమైన పంటల వైపు దారితీసే స్పష్టమైన విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రైతుల ఆదాయ వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటున్నారు.