టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఇవాళ రెండు జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తొలి టీ20లో ఆడే జట్టును ప్రకటించింది. ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.
క్రీడలు
భారత్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
Advertisement
Advertisement
Advertisement


