హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం

Advertisement

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై మాట్లాడనున్నారని పార్టీ పేర్కొంది. అమరావతి భూసమీకరణలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పార్టీనేతలపై పెట్టిన కేసులపై ప్రశ్నించనున్నారు. సాయికృష్ణ కేసు, రాజధాని నిర్మాణాల తీరు, పథకాల అమలులో ప్రభుత్వ వైఖరిపై మాట్లాడే అవకాశం ఉంది.

Advertisement

Advertisement