హైదరాబాద్: 28°C
వార్తలు

RAIN ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

Advertisement

AP: రాష్ట్రంలో ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, KKND, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GTR, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వాన కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

Advertisement