ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మూడో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్, భారత్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్ ఏడో స్థానంలో నిలిచింది.
క్రీడలు
WTC పాయింట్ల పట్టిక: టాప్-3లో కివీస్
Advertisement
Advertisement
Advertisement


