ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆమె ప్రస్తుత వరల్డ్ కప్‌లో 14 వికెట్లతో అదరగొట్టింది. టాప్-5లో భారీ మార్పులు జరగ్గా.. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ 3, లారెన్ బెల్ 4, సౌతాఫ్రికాకు చెందిన మ్లాబా 5వ స్థానానికి చేరారు.
క్రీడలు
టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ విడుదల
Advertisement
Advertisement
Advertisement


