భారత్-ఇంగ్లండ్ ఐదు టీ20ల సిరీస్‌పై అశ్విన్ స్పందించాడు. అక్కడి పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయని, ఇది భారత్‌కు కలిసొస్తుందని అన్నాడు. కానీ జట్టులో సరైన స్పిన్నర్లు లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నాడు. ఐర్లాండ్‌తో ఓటమి తర్వాత జరగనున్న ఈ సిరీస్ అటు టీమిండియాకు, ఇటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు అత్యంత కీలకంగా మారనుంది.
క్రీడలు
ఇంగ్లండ్ పర్యటన అత్యంత కీలకం: అశ్విన్
Advertisement
Advertisement
Advertisement


