హైదరాబాద్: 28°C
క్రీడలు

W T20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా

Advertisement

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కు చేరింది. వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్‌‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన WI 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 125 పరుగులు చేసింది. AUS కేవలం 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం ఇది ఎనిమిదోసారి.

Advertisement

Advertisement