హైదరాబాద్: 28°C
క్రీడలు

APL విజేత భీమవరం బుల్స్

Advertisement

AP: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో భీమవరం బుల్స్ గెలిచింది. మంగళగిరి స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి వైజాగ్ జట్టు 139 రన్స్ చేయగా భీమవరం టీమ్ 9 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా టార్గెట్ ఛేదించింది. మంత్రి లోకేష్, ఎంపీలు భరత్, కేశినేని చిన్ని, సానా సతీష్ మ్యాచ్ తిలకించారు.

Advertisement

Advertisement