హైదరాబాద్: 28°C
క్రీడలు

హాలండ్‌ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్ట‌ర్స్‌కు నార్వే

Advertisement

ఫిఫా WCలో నార్వే జట్టు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా ఐవరీ కోస్ట్‌తో జరిగిన మ్యాచులో నార్వే 2-1 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. నార్వే తరఫున ఆంటోనియో నుసా (39వ), ఎర్లింగ్ హాలండ్ (86వ నిమిషం) గోల్స్ చేశారు. ఐవరీ కోస్ట్ తరఫున అమడ్ డియాల్లో (74వ నిమిషం) గోల్ సాధించాడు. ప్రిక్వార్టర్స్‌లో బ్రెజిల్‌తో నార్వే తలపడనుంది.

Advertisement

Advertisement