సుప్త విరాసనం (పడుకున్న హీరో పోజ్) యోగాలో శక్తివంతమైన ఆసనం. తొడలు, మోకాళ్లు, చీలమండలు, హిప్ ఫ్లెక్సర్‌లను లోతుగా సాగదీస్తుంది. ఉదర అవయవాలపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. రోజంతా నిలబడటం వల్ల అలసిపోయిన కాళ్లకు విశ్రాంతిని ఇస్తుంది. చదునైన పాదాల సమస్యను తగ్గిస్తుంది. ఆస్తమా రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆరోగ్యం
సుప్త విరాసనం వల్ల కలిగే ప్రయోజనాలు
Advertisement
Advertisement
Advertisement


