నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే శరీరంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. టీ తాగడం మానేసిన తర్వాత కెఫీన్ ప్రభావం క్రమంగా తగ్గి.. రాత్రిపూట త్వరగా నిద్రపోవడం సులభమవుతుంది. నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. ఫలితంగా ఉదయం మరింత ఉత్సాహంగా మేల్కొనే అవకాశం ఉంటుంది. కడుపులో ఆమ్ల సమతుల్యత మెరుగుపడి జీర్ణక్రియ సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీంతో కడుపు తేలికగా అనిపిస్తుంది.
ఆరోగ్యం
నెల రోజులు టీ తాగడం మానేస్తే?
Advertisement
Advertisement
Advertisement


