హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

Advertisement

1. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు?
ANS: చంద్రగుప్త మౌర్య
2. ఏ వేద గ్రంథం అత్యంత ప్రాచీనమైనదిగా పరిగణించబడుతుంది?
ANS: రుగ్వేదం
3. మొఘల్ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి ఎవరు?
ANS: బహదూర్ షా
4. సైమన్ కమిషన్ (1928)ను ఏ ప్రభుత్వం నియమించింది?
ANS: బ్రిటిష్ ప్రభుత్వం

Advertisement

Advertisement