BPT: మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం “దండి మార్చి 2.0” ఆహ్వాన పత్రికను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆవిష్కరించారు. ఏ.పి.జె. అబ్దుల్ కలాం స్ఫూర్తితో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో యువతలో చైతన్యం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దండి మార్చ్ స్ఫూర్తితో 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించనున్నారు.