టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే 15 ఓవర్లకు 131/2 పరుగులు చేసింది. బెన్నెట్ 78*, రజా 19* క్రీజులో ఉన్నారు. మరుమని 20, మయర్స్ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్, అక్షర్ చెరో వికెట్ తీశారు. జింబాబ్వే విజయ లక్ష్యం 257 రన్స్.