AP: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే నినాదమన్నారు. ప్రతి జిల్లాలో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. MOUలు కుదిరిన 77 ప్రాజెక్టులు GOM ట్రాక్ చేస్తోందన్నారు. 20 నెలల్లో 1,587 జాబ్ ఫెయిర్లు నిర్వహించామని, 11,373 కంపెనీలు ఫెయిర్లో పాల్గొన్నట్లు చెప్పారు.